Tanmai Kushi : మోడ్రన్ మిస్సమ్మ.. తన్మయి ఖుషి సింపుల్ లుక్స్.. ఫొటోలు
నటి తన్మయి ఖుషి (Tanmai Kushi) త్వరలో మోడ్రన్ మిస్సమ్మ అనే సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సింపుల్ గా ఇలా గ్రీన్ డ్రెస్ లో వచ్చి అలరించింది.














Tanmai Kushi Simple Looks In Green Dress
