Home » Chandrababu
బాలయ్య రెండోసారి హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ వచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న కొన్ని షూట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రబాబు మొట్టమొదటి సారి ఇలా ఓ షోకి రా
ఈ సారి సీజన్ ని గ్రాండ్ గా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణ ఉన్న కొన్ని షూట్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి. లోకేష్ కూడా ఈ ఎపిసోడ్ కి వచ్చినట్టు సమాచారం. �
మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్‌తో తన పెళ్లిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. అమరావతిలో ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తమ పెళ్లి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడి పార్టీ
అప్పటి రాజకీయాల నేపథ్యంలో ‘మనకు ఎన్డీఆర్ అవసరం లేదు’ అని చంద్రబాబు అన్నట్లు.. డెక్కన్ క్రోనికల్ అనే వార్తా పత్రికలో వచ్చిన వార్తను ప్రింట్ తీసి రోడ్లపై అతికించారు. ప్రభుత్వ, వైసీపీ మద్దతు దారులే ఇది చేసుంటారనే అనుమానాలు బలంగానే ఉన్నప్పటిక�
టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు క్లాస్ పీకారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు పాల్గొనకుండా తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కానిస్టేబుల్ ఇంటికొచ్చినా హౌస్ అరెస్ట్ అయ్యామని కూర్చుంటే ఎలా అని ప్రశ్నించ�
ఎన్డీయేలో చేరికపై పార్టీ కేడర్‌కు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
ఎన్డీఏలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అలా ప్రచారం చేసేవాళ్లే సమాధానం చెప్పాలన్నారు. దీనిపై తానైతే ఇప్పుడేమీ స్పందించనని చెప్పారు. ఆనాడు ఎన్డీఏ �
చంద్రబాబు కుప్పం పర్యటన లో ఉద్రిక్తత
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
టీడీపీ నేత లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేశ్‌కు సీఎం జగన్‌తో పోలీకా అన్న ఆయన.. ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్తా .. ఏదైనా చేస్తానంటే .. ఎత్తి లోపలేస్తారన్నారు. 2024 ఎన్నికలు చంద్రబా