Home » Chandrababu
పార్లమెంట్ సమావేశాలపై చంద్రబాబు దిశా నిర్దేశం
ఏపీ సర్కారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్యాంగ్ సభ్యులు ఏపీలోని కొండలను చెరువులుగా మార్చేశారని ఆయన అన్నారు. ఏపీలో 75 అడవులను నాశనం చేశారని ఆయన చెప్పారు. ఇలా చేస్తే భవిష్యత్తు తరాల�
రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఎవరికి అనేది ఆసక్తిని రేపింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు.. టీడీపీ మద్దతు ఎవరికో ప్రకటించేశారు.
పులివెందులలో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోనూ బారికేడ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ పై ప్రభుత్వ బాదుడే బాదుడు అని పేర్కొన్నారు.
చంద్రబాబు రింగ్‌పై సర్వత్రా చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ తదితర అంశాలను విచారించడానికి ఏర్పాటైన శాసనసభా సంఘం ఇవాళ మరోసారి సమావేశం నిర్వహించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సంఘం అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అ�
ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ను ప్రశంసించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు ప్రదర్శిస్తోన్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పరామర్శించారు.
బైజూస్ యాప్‌తో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకున్న విషయంపై కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.