Home » chandrabu naidu
ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 3గంటలకు బహిరంగ సభ జరగనుంది. టీడీపీ శంఖారావం పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రసంగిస్తారు.
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని..అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామని గానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసిందంతా ఒక్కటే రాజకీయం. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎప్పుడూ ఇంత ఖాళీగా లేరు. రాజకీయ నాయకులన్న తర్వాత ఖాళీ సమయాల్లో రకరకాల వ్యాపకాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ, చంద్రబాబు మాత్రం పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు. అందుకే
అమరావతి: పంచాయతీ పన్నులు కట్టకుండా, టీచర్లకు, లెక్చరర్లకు సరైన జీతాలు ఇవ్వని మోహన్ బాబు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున�