-
Home » Chandragiri SI
Chandragiri SI
Anantapur : ప్రేమ పేరుతో ఎస్సై మోసం-యువతి ఆత్మహత్య
May 7, 2022 / 05:50 PM IST
ప్రేమ, పెళ్ళి పేరుతో ఎస్సై చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్సై మరో యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.