Home » Chandramukhi 2 Press Meet
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మలయాళీ భామ మహిమా నంబియార్ ఇలా పసుపు చీరలో మెరిపించింది.
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.