-
Home » Chandramukhi 2 Release Trailer
Chandramukhi 2 Release Trailer
Chandramukhi 2 Release Trailer : 17 ఏళ్ల క్రితం గంగ వీరనాట్యం చేసింది.. ఇప్పుడు ఇది ఏ తాండవం చేస్తుందో..?
September 23, 2023 / 08:08 PM IST
రాఘవ లారెన్స్ , కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.