Home » Chandranna Kanuka
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం కలచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటు