Home » Chandrasekaran
టాటా సన్స్ గ్రూప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెమీ కండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లుగా సమాచారం.