Home » Chandrayaan3
చంద్రయాన్ -3ని గ్రాండ్ సక్సెస్ చేసి యావత్ ప్రచంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగంపై దృష్టి పెట్టింది. అదే చంద్రయాన్ -4. వరస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో చంద్రయాన్ -4 తో మరో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.
రోవర్, ల్యాండర్లను రాత్రికి రాత్రే ఎదుర్కోవాల్సి ఉన్నందున వాటిని స్లీప్ మోడ్‌లోకి మార్చే ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభమవుతుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు
చంద్రుడిపై ఆక్సిజన్..!
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందో చెప్పాలి’ అని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ �
లూనార్ మాడ్యూల్ ఫాల్కన్ నుంచి వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అనంతరం అపోలో మిషన్ 15 చంద్రుడి నుంచి 76 కిలోల బరువున్న రాళ్లతో భూమికి చేరుకుంది
‘‘@PatrickChristys చంద్రుని మిషన్‌పై వారి విజయవంతమైన అభినందనలకు భారతదేశాన్ని అభినందించారు. కానీ నియమం ప్రకారం, మీరు చంద్రుని మీద ఉండే చీకటిలోకి రాకెట్‌ను పంపగలిగినప్పుడు, విదేశీ సహాయం కోసం మమ్మల్ని సంప్రదించకూడదు!’’ అని ట్వీట్ చేశారు
ఆ ఆస్ట్రేలియా యువకుడికి సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు.
దశలవారీగా శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 వ్యోమనౌక ఎల్వీఎం3-ఎం4 కక్ష్యను పెంచుతూ పోతారు.
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్ -3ని విమానంలో నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.