Home » Chandrayanagutta Police Station
హైదరాబాద్: పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును చాంద్రాయణగుట్ట పోలీసులు చేధించారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకొని వారినుంచి ముగ్గురు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.