-
Home » Chandu Champion
Chandu Champion
'చందు ఛాంపియన్' మూవీ కోసం కార్తీక్ ఆర్యన్ ఏడాదిగా షుగర్ తినలేదట..
February 2, 2024 / 08:16 PM IST
క్రీడాకారుడి నిజ జీవిత కథ ఆధారంగా వస్తున్న 'చందు ఛాంపియన్' సినిమా కోసం నటుడు కార్తీక్ ఆర్యన్ ఏడాదిగా షుగర్ తినలేదట. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?