chandu mundeti

    Karthikeya 3 : కార్తికేయ-3 గురించి అప్డేట్ ఇచ్చిన నిఖిల్..

    December 27, 2022 / 08:52 AM IST

    యంగ్ హీరో నిఖిల్ ఈ సవత్సరం రెండు సక్సెస్‌లు అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుసగా రెండో సినిమాలతో విజయాన్ని అందించిన అభిమానులకి కృతాజ్ఞతలు తెలిపేందుకు, నిన్న ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు హీరో నిఖిల్. ఈ క్రమంలోనే కార్తికేయ-3 గ�

10TV Telugu News