Home » Changchun city
చైనాలో విషాధ ఘటన చోటు చేసుకుంది. జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్చున్లోని ఓ రెస్టారెంట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కోవిడ్-19 వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. చైనాలో మరోసారి కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించారు.