Home » changes in sand policy
ap cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. గురువారం(నవంబర్ 5,2020) అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయ్యింది. ప్రధానంగా ఇసుక పాలసీలో మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. దాదాపు 30 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అసెంబ్లీ సమావ�