Home » Changing Equations
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాధాన్యం సముచితంగానే ఉన్నందున సీడబ్లూసీలో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందట. రాష్ట్రంలోని ఒక కీలక నేత సైతం వీహెచ్, సీతక్క కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.