చైనాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 42 అంతస్తులు కలిగిన బిల్డింగులో మంటలు చెలరేగడంతో, ఆ బిల్డింగులోని డజన్ల కొద్ది ఫ్లోర్లు తగలబడి పోతున్నాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సాధారణంగా ఓ 10 అంతస్తుల భవనం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ? కాంట్రాక్టర్‌తో పాటు కార్మికులు కూడా స్పీడ్‌గా ఉంటే మూడేళ్లైనా పడుతుంది. అదే బిల్డింగ్ నిర్మాణం నత్తనడకన సాగితే కనీసం నాలుగేళ్లైనా పడుతుంది. చేతిలో డబ్బు, మెటిరీయల్ అన్ని