YS Jagan to inspect Polavaram works : ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టు బాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం జగన్ స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9.30కు సీఎ