బీహార్ రాష్ట్రం ఛప్రా సమీపంలో గంగా నదిలో నౌక కదలడానికి సరిపడినంత నీటి ప్రవాహం లేకపోవడంతో పర్యాటకులను టగ్ బోట్లలో ఒడ్డుకు చేర్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పోర్జు, జల రవాణా శాఖ తెలిపింది.
JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన జన్ గన్ మన్ పేరి