Home » Charan RC15
తమిళ్ డైరెక్టర్ తో ఒకటి.. తమిళ్ హీరోతో మరొకటి.. రెండూ భారీ సినిమాలే ప్లాన్ చేశాడు దిల్ రాజు. ఈ రెండు ప్రాజెక్టుల్లో స్టార్ కాస్ట్ ను కూడా భారీగానే సెట్ చేశాడు. అయితే చరణ్ సినిమా కన్నా ముందు విజయ్ సినిమాకు ప్రిఫరెన్స్ ఇచ్చి, సడెన్ గా ప్లాన్ చేంజ్