Home » charan singh
భారత మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్‌తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు.
భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు కేంద్రం 'భారతరత్న; ప్రకటించింది. జీవితం మొత్తం రైతుల హక్కులు, వారి సంక్షేమం కోసం పాటుపడిన చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే మద్దతు ఇచ్చి, ప్రభుత్వాన్ని పడగొట్టడంపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపింది. కాంగ్రెస్ మద్దతుతో జనతాదళ్ నేత హెచ్డీ దేవెగౌడ ప్రధాని అయ్యారు. కానీ సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడు కాగానే అకస్మాత్తుగా మద్ద�