Chardham

    ఛార్ ధామ్ రూట్లో టన్నెల్…BROపై గడ్కరీ ప్రశంసలు

    May 26, 2020 / 10:49 AM IST

    ఛార్ ధామ్ ప్రాజెక్ట్ లో  బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌(BRO)టీమ్ పెద్ద పురోగతి సాధించినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఉత్త‌రాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర మార్గంలోని రిషికేశ్‌-ధ‌రాసు హైవే(NH94)పై బిజీగా ఉండే చంబా ప‌ట్ట‌ణం కి�

10TV Telugu News