Home » charging customers
Netflix Password : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్ చేస్తోంది. ఇకపై నెట్ ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.