ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుని రైళ్లలో అగ్నిప్రమాదాలను నిరోధించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇకపై అవి పని చెయ్యవు.
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ కార్లు, ఇతరవాహనాల చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.