హర్యానాలో ఇంత వయసుగల వృద్ధులు అతి తక్కువగా ఉన్నారని, వీరిని హర్యానాలో బ్రాండ్ అంబాసిడర్లుగా తయారు చేసుకోవాలని అన్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఇలాంటి వృద్ధులకు పెన్షన్ ఆపేయడం హేయమని అన్నారు. ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఫ్యామిలీ ఐ�
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Italy archeologists : పురావస్తు పరిశోధకుల అన్వేషణల్లో ఎన్నో అమూల్యమైన వస్తువులు బైటపడుతుంటాయి. వారి తవ్వకాల్లో చరిత్ర గొప్పతనం బైటపడుతుంటుంది. అటువంటి తవ్వకాల్లో పరిశోధకులు మరో అరుదైన అద్భుతమైన వేల సంవత్సరాల నాటి చరిత్రను వెలికితీశారు. ఆ అద్భుతమైన చ�
Antarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. కల్యాణోత్సవా
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్‌ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర�
బెజవాడ దుర్గగుడి రథం నాలుగో వెండి సింహం ప్రతిమను ఆలయ అధికారులు రథం నుంచి బయటకు తీశారు. సింహం విగ్రహాన్ని తూకం వేసి.. 3 కేజీల 239 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. విగ్రహాన్ని స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు. ఇక అమ్మవారి రథంలోని మూడు వెండి సింహాల ప్ర�
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోన�