chariot stolen.

    వెండి సింహాల ప్రతిమల చోరీ : బాలకృష్ణ అరెస్టు, విచారణ

    January 21, 2021 / 08:15 AM IST

    Theft of silver lion statue : విజయవాడలో వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాల కేసులో పశ్చిమ గోదావరి పోలీసులకు ఇతను పట్టుబడ్డాడు. అక్కడి పోలీసుల సమాచారంతో పశ్చిమ గోదావ