charity fund-raising trip

    ట్రంప్ ని కలిసిన సునీల్ గవాస్కర్

    August 23, 2019 / 04:20 PM IST

    టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూయార్క్‌లోని ట్రంప్‌ బెడ్‌మినిస్టర్‌ గోల్ఫ్‌ కోర్స్‌లో ట్రంప్‌తో గావస్కర్‌ భేటీ అయ్యారు. ఓ ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్�

10TV Telugu News