Home » Charles Sobhraj
కరుడుగట్టిన ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78) శుక్రవారం నేపాలీ జైలు నుంచి విడుదలయ్యాడు. 1970వ దశకంలో ఆసియా దేశాల్లో అనేకమంది యువ విదేశీయుల మహిళల హత్యలకు కారణమైన శోభరాజ్.. 19ఏళ్లుగా నేపాల్లో జైలు జీవితం గడుపుతున్నాడు.
వియాత్న మూలానికి చెందిన చార్లెస్ శోభరాజ్ 1944లో వియాత్నంలోని హూచిమిన్ నగరంలో జన్మించారు. అతనికి తొమ్మిది దేశాల్లో నేరప్రమేయం ఉంది. భారత్, నేపాల్, మయన్మార్, థాయ్లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం ఎదురుచూసి�
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. అమెరికన్ జంట హత్యకు సంబంధించి చార్లెస్ శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు.