Home » Charlotte Edwards
ఇప్పటికే ఐదు జట్ల ఎంపిక పూర్తైంది. వచ్చే వారమే ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇది కూడా పూర్తైతే త్వరలోనే మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. దీంతో ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న యాజమాన్యాలు తమ జట్లను పటిష్టంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో