Home » charted
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున రీల్ లైఫ్, రియల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ విజయవంతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు.