Home » CHASE OUT
NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)విషయంలో సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పుబట్టారు. దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో