Chat merchants beaten for customers : ఎదుటి వాడు మనకంటే ఎందులోనైనా కాస్త ఎక్కువైతే కొందరికి అదోరకమైన కడుపు మంట. ఆ మంటే అక్కడ గ్యాంగ్ వార్‌కు కారణమైంది. లాక్డౌన్ దెబ్బకు వీధి వ్యాపారాలన్నీ కుదేలైన వేళ.. అరకొరగా వస్తోన్న కస్టమర్ల కోసం దుకాణదారులు కొట్లాడుకున్న తీ