-
Home » chatbot beta mode
chatbot beta mode
ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ‘కృత్రిమ్ ఏఐ’.. మన భారత చాట్‌జీపీటీ ప్రత్యేకతలేంటో తెలుసా?
February 27, 2024 / 11:54 PM IST
Krutrim ChatGPT : ఏఐ టెక్నాలజీ మరింత వేగంగా విస్తరిస్తోంది. చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ రాగా.. ఇప్పుడు ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా భారత సొంత చాట్‌జీపీటీ కృత్రిమ్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఈ ఏఐ చాట్‌జీపీటీ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.