-
Home » chatgpt major outage
chatgpt major outage
చాట్‌జీపీటీకి ఏమైంది.. మరో పెద్ద అంతరాయం.. ఎట్టకేలకు ఫిక్స్ చేసిన ఓపెన్ ఏఐ
December 14, 2023 / 05:39 PM IST
ChatGPT Outage : ఏఐ టూల్ చాట్‌జీపీటీ మళ్లీ మొరాయించింది. 40 నిమిషాల పాటు నిలిచిపోయిన అనంతరం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారిగా టూల్ స్తంభించడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.