Home » Chatrapathi Hindi Remake
ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. హిందీ సినిమాలో నటించాలనేది ప్రతి ఒక్క నటుడి కల అంటూ వ్యాఖ్యానించాడు.
ఛత్రపతి రీమేక్ రిలీజ్ అవుతుండడంతో రాజమౌళి మూవీ టీంకి విషెస్ తెలియజేస్తూ.. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ఆల్రెడీ బిగ్ మాస్ హీరో అంటూ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా పేరున్న బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ను గ్రాండ్ గా బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఛత్రపతిని ఇందుకోసం ఎంచుకున్నారు.
‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను ఏప్రిల్ 22న మొదలు పెట్టాలనుకున్నారు.. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు..
Chatrapathi Hindi Remake: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ప�