Home » Chatrapathi Trailer
తాజాగా హిందీ ఛత్రపతి ట్రైలర్ రిలీజ్ అయింది. శ్రీనివాస్ తన రేంజ్ లో బాగానే చేయడానికి ట్రై చేశాడు. హిందీలో ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ తో దర్శకుడు VV వినాయక్ పై విమర్శలు వస్తున్నాయి.
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న ‘ఛత్రపతి’ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.