Chaudhury Charan Singh International Airport

    రైతు బాంధవుడు చరణ్ సింగ్‌కు భారతరత్న

    February 9, 2024 / 02:00 PM IST

    భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు కేంద్రం 'భారతరత్న; ప్రకటించింది. జీవితం మొత్తం రైతుల హక్కులు, వారి సంక్షేమం కోసం పాటుపడిన చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

10TV Telugu News