Home » Chavez
Allahabad : యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు వారికి ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మతాంతర వివాహం చేసుకున్న ఓజంట వేసిన పిటీషన్ పై చేపట్టిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..ఉత్తర