Home » cheaper real estate
Affordable House Market : ఇక ప్రాజెక్టుల లాంచింగ్ సమయంలోనే ప్రాపర్టీలు ఎప్పుడు హ్యాండోవర్ చేయనున్నారో డెవలపర్లు చెబుతున్నారు. హ్యాండోవర్ సమయంలో ప్రాపర్టీ విలువ ఎంతో ఉండొచ్చే అంచనా వేస్తున్న డెవలపర్లు..
రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లకు బిగ్ రిలీఫ్. రియల్ ఎస్టేట్ సెక్టార్ పై లోయర్ ట్యాక్స్ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ క్లీయర్ చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తులపై డెవలపర్లు తమ సొంత ట్యాక్స్ రేటును ఎన్నుకోనే అవకాశం కల్పించింది.