-
Home » cheapest foldable phone in India
cheapest foldable phone in India
Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి చీపెస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. అదిరే ఫీచర్లు.. భారత్లో ధర ఎంతంటే?
April 11, 2023 / 09:31 PM IST
Tecno Phantom V Fold : టెక్నో ఫాంటమ్ నుంచి చౌకైన ధరకే ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫాంటమ్ V ఫోల్డ్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లో భాగంగా బ్రాండ్ కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది.