Home » Cheating farmers
ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్.. 60మందికి పైగా రైతులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసింది. ప్రేమ్ చంద్ (60) అనే వ్యక్తి 64మంది రైతులకు అబద్ధాలు చెప్పి రూ.3.5కోట్లు వరకూ కాజేశాడు. నారెలా గోధుమ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టి భారీగా నష్టానికి