Home » cheating of 67 thousand rupees
Patna : cheating of Rs. 67 thousand fake police : బీహార్ లో నకిలీ పోలీసుల ఆగడాలు అంతా ఇంతా కాదు . ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఓ మనిషిని నిలువునా దోచేసుకున్నారు. పోలీసులమని చెప్పి నమ్మించి ఓ వ్యక్తి నుంచి ఏఖంగా రూ.67వేలు తీసుకుని క్షణాల్లో ఉడాయించారు. తాను నకిలీ పో�