Home » cheating Rs 7.55 lakh
ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ యువతిని నమ్మించి రూ.7.55 లక్షలు స్వాహా చేశాడో మోసగాడు. బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.