జాగ్రత్త! మీ ఫోన్ ద్వారా డబ్బు దోచుకునే అవకాశం ఉన్న యాప్లు మీ ఫోన్లో ఉన్నాయా? అయితే, వెంటనే అప్రమత్తం అవ్వండి.
ఇంధన ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో ముడి చమురులు తగ్గడమే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. డీజిల్ ధరలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో కొంత వాహనదారులకు ఊరట లభిస్తోంది. 2019, అక్టోబర్ 24వ తేదీ గురువారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజ�