Home » check phone 5G support
5G Launch In India : భారత మార్కెట్లో 5G నెట్వర్క్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశీయ మూడు టెలికం దిగ్గజాలు Reliance Jio, Airtel, Vi త్వరలో తమ 5G సేవలను ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాయి.