Check Timings

    SBI Alert: ఎస్బీఐ కస్టమర్లకు ముఖ్య గమనిక

    July 15, 2021 / 11:39 PM IST

    SBI Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది. ”జూలై 16 �

10TV Telugu News