Home » Check Trailer
Check Trailer: నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా బుధవారం ‘చెక