Cheistha Kochhar

    లండన్‌లో ప్రమాదవశాత్తూ భారతీయ విద్యార్థిని మృతి!

    March 25, 2024 / 03:52 PM IST

    Cheistha Kochhar : సెంట్రల్ లండన్‌లో పీహెచ్‌డీ చదువుతున్న 33ఏళ్ల భారతీయ విద్యార్థిని చెయిస్తా కొచ్చర్ మృతిచెందింది. సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

10TV Telugu News