Home » chelluboyina venugopal krishna
Chelluboyina Venugopal Krishna: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
ఏపీ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఇద్దరు కొత్త వాళ్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పలాస ఎమ్మెల్యే అప్పలరాజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారితో బుధవారం