Home » Chelukuripet Covid Fighters Team
ప్రస్తుతం కరోనా రెండోదశ ఉద్ధృతంగా ఉంది. కొవిడ్ సోకిన వారికి సరైన వసతులు కొరవడుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పే వారు కూడా లేకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. వైరస్ సోకి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందని పరిస్థితి.